logo

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష హోదాలో ఫ్యాక్టరీ తెరిపించాలని 5 రోజులు అమరనిరహార దీక్ష చేసిన కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఏఅర్ అక్బర్ గారిని ఈరోజు మెట్ పెళ్లి పట్టన0లో కోమిరెడ్డి రాములు గారి నివాసంలో ఘనంగా సన్మానించి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క, కోమిరెడ్డి కరమ్, కోమిరెడ్డి విజయ్ అజాద్ గారు

తేది 10- 3 -2024

ముసి వేసిన చెక్కెర కర్మాగారం తెరిపించాలని 2016 లో కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష హోదాలో ఫ్యాక్టరీ తెరిపించాలని 5 రోజులు అమరనిరహార దీక్ష చేసిన కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఏఅర్ అక్బర్ గారిని ఈరోజు మెట్ పెళ్లి పట్టన0లో కోమిరెడ్డి రాములు గారి నివాసంలో ఘనంగా సన్మానించి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క, కోమిరెడ్డి కరమ్, కోమిరెడ్డి విజయ్ అజాద్

మాజీ ఎమ్మెల్యే జ్యోతక్కా మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చెక్కర కర్మాగారం తిరిగి ప్రారంభానికి పనులు మొదలు అవ్వడం ఎంతో సంతోషకరమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,ఫ్యాక్టరీ ప్రారంభానికి ఎంతో పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు గారికి ఈ ఘనత దక్కుతుందని ,రైతులు, నాయకులు వారి సుచనలమెరకు ప్రతి పోరాటం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోరాటం చేశారని, ఆ కటోర పోరాటమే ఈ రోజు విజయానికి నంది అయ్యిందని,ఫ్యాక్టరీ పున ప్రారంభ శుబసమయం లో కోమిరెడ్డి రాములు గారు మన మధ్య లేనందుకు ఎంతో బాధగా ఉన్న , వారి చిరకాల స్వప్నం చెక్కర ఫ్యాక్టరీ ప్రారంభం అవుతున్నందుకు వారి అత్మశాంతిస్తుందని అన్నారు,ఫ్యాక్టరీ తెరిపించాలని పోరాటంలో మొట్టమొదటగా జైలుకు వెళ్లిన ఘనత కోమిరెడ్డి రాములు గారికే దక్కిందని అయితే,2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రం లో కాంగ్రెస్ జెండా పట్టుకోవడానికి భయపడ్డ రోజుల్లో ఫ్యాక్టరీ ఓపెన్ చెయ్యాలని మొట్ట మొదటగా కోమిరెడ్డి రాములు గారి ఆదేశాలమేరకు 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చరిత్రలో నిలిచిన నాయకుడు అక్బర్ అని అన్నారు, ఎందరో రైతుల నాయకుల త్యాగాల ఫలితమే ఈ రో ఈ విజయం అని అందుకే చెక్కర కర్మాగారం ప్రారంభించాలని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీఈ ఘనత దక్కుతుందని ,ఈరోజువారందరికీ ఘనంగా సన్మానించు కున్నమని అన్నారు

4
89 views